నిజం ఆవస్యకత

నిజం

నిజాన్ని తెలుసుకోవడం అవసరమే. కానీ ప్రతీ నిజాన్ని తెలుసుకోవడం వల్ల జీవితం వృధా అవుతుంది. జ్ఞానం అనంతం. మనిషి జీవితం పరిమితం. పరిమిత జీవితకాలంలో చాలా వరకు తనకు తెలియకుండా సమాజ ప్రభావంతో కొట్టుకుపోతాడు. తనకు అర్థమయ్యింది అనుకునే లోపే తను అర్థం చేసుకున్నదంతా తప్పని అర్థమవుతుంది.

మనిషి తన మానసిక జీవితానికి సంబంధం లేని ఏ నిజాన్ని తెలుసుకున్నా అది వృధానే. అంత మేర తనను తానే చంపుకున్నట్లు. ఎందుకంటే జీవితం అంటే ఈ క్షణంలో జీవించడమే. ఈ ఇన్ఫర్మేషన్ ఎరాలో ఏ నిజాన్ని తెలుసుకోవాలి ఏ నిజాన్ని వదిలేయాలో తెలియడం ముఖ్యం.

నా ఆఫీస్‌లో ఓ మూలనున్న రెండు చీమలకు ఎక్కడో అమెరికాలో వైట్ హౌస్‌లో గోడకున్న గడియారం టైం ఎంత చూపిస్తుందో అనే నిజం కన్న తమకు దగ్గరలో చక్కె ర ఎక్కడ ఉందో తెలుసుకోవడం ముఖ్యం. అలాగే దేవుడు ఉన్నాడో లేదో తెలుసుకోవడం, బిగ్ బ్యాంగ్ థియరీలో నిజమెంతో తెలుసుకోవడం వల్ల మనిషికి తన ఇమ్మీడియట్ లైఫ్ లో ఏవిధమయిన మార్పూ రాదు.

#HariRaghav

Keywords : truth, life, psychology
(23.09.2019 05:41:03pm)

No. of visitors : 2052

Suggested Posts


10 results found !


నిజాలన్నీ అబద్దాలే

మనిషి ప్రతీ క్షణం తన గతం నుండి భవిష్యత్తులోకి ప్రయాణం చేస్తూనే ఉంటాడు. జీవం ఉన్నంత వరకూ తనకు ఇష్టం ఉన్నా, లేకున్నా తన జీవితంలో మార్పు సంభవిస్తూనే ఉంటుంది. కాబట్టి #నేనెవరు? అన్న ప్రశ్నకు మనిషి దగ్గర ఎప్పటికీ సమాధానం ఉండదు. నేను ఫలానా అని చెప్పింది కేవలం తన గతం నుంచి తీసుకున్న కొంత భాగం లేదా ప్రస్తుతంలో తను అనుకున్న, చెప్పిన లక్షణం మాత్రమే. ప్రతీ మనిషి త

జీవితం

ఆధునిక కాలంలో మనిషి తన జీవితంలో ఎదురయ్యే ఆనందాన్ని అనుభవించడం కన్నా, తను ఆ స్థితికి చేరుకున్నాని ఇతరులకు తెలియజేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అనుకోకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడినా లేదా ఏదైనా విహార యాత్రకు వెళ్ళినా ఆ అందమైన అనుభూతులను ఆస్వాదించ కుండా అక్కడ సెల్ఫీలు ఎలా తీసుకుంటే బాగుంటదో అనే ఆలోచనలే వారి మనస్సులో మొదలవుతాయి.

మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?

ఇతర జంతువులకు లేని అద్భుతమైన జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి మనిషికి లభించింది. అదే సమయంలో మనిషి ఆ జ్ఞాపక శక్తి, సృజనాత్మక శక్తి మనిషిని అనంతమైన దుఃఖంలోకి నెట్టివేస్తుంది. లభించిన సమాచారంలో అవసరమైనదేదో అనవసరమైనదేదో తేల్చుకోలేక ప్రతీ సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని అవసరం లేని భయాలను, వేదనను పెంచుకోవడంలో మనిషి సిద్ధహస్తుడు. మనిషి తనకున్న భయాల నుంచి ఒక అభయం క

పోరాటమా? బ్రతుకా?

మెయిన్ స్ర్టీమ్ మీడియా లాగా కాకుండా ఫేస్‌బుక్ గ్రూప్స్ లోను, ఇతర సామాజిక మాధ్యమాలలోను ప్రతీఒక్కరు స్పందించే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి పరిణామం. ఏ సమస్యకయినా పరిష్కారం కనుగొనడంలో చర్చించడం ఒక ఉన్నతమయిన మార్గం. అయితే ఇందులో ఉన్న ఇబ్బంది ఏంటంటే చాలామంది చర్చల వరకే పరిమితం అవుతారు.

భార్యభర్తల మధ్య విభేదాలకు కల్చర్ ఎలా కారణమవుతుంది?

వైవాహిక జీవితంలో కులాంతర, మతాంతర, ప్రాంతాంతర అంశాలు ప్రభావితం చేస్తాయా? ఒకవేళ అటువంటి అంశాలుంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి? క్రాస్ కల్చర్ మ్యారేజ్ లలో చిన్నచిన్న ఇబ్బందులను సరయిన రీతిలో అర్థం చేసుకోకపోతే ఎలా జీవితాల మీద ప్రభావితం చేసే అవకాశం ఉంది?

సాంకేతిక అగాధంలో మనిషి..

కాలానుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు పచ్చి మాంసం, పండ్లు తినే మనిషి మంటను కనుగొనడడం మానవ చరిత్రలో అతి పెద్ద అభివృద్ధి(?)గా భావించవచ్చు. తరువాతి క్రమంలో ఇంధనాలను మండించడం ద్వారా పారిశ్రామిక రంగాలకు పునాది పడింది. తదుపరి విద్యుత్తును కనిపెట్టడం ద్వారా మానవ, జంతు శ్రమకు బదులుగా విద్యుత్తును వాడుకునే పరికరాలు రూపొందాయి. చివరికి కుట్టు

ఆనందం నీ ఛాయస్

ఈ విశ్వంలో జరిగిన ప్రతీ సంఘటనకు వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏదీ జరగదు. అయితే జీవించడానికి మాత్రం ఏ కారణం అవసరం లేదు. చాలామంది తామ జీవితం దుర్భరంగా మారినపుడు అసలు తాము ఎందుకు జీవిస్తున్నామో అర్థం కావడం లేదు అని అంటుంటారు. కొందరి వైవాహిక సంబంధాలు దెబ్బతిన్నపుడు పిల్లల కోసం జీవిస్తున్నట్లు చెప్పుకుంటారు. కానీ వ్యక్తి తన జీవితం ఎప్పుడూ తన కోసమ

ఆనందపు తలుపులు

మనిషి జీవితానికి పరమార్థం వెతికే పనిలో పడతారు కొందరు మేధావులు. హాయిగా జీవించడమే తప్ప మారే పరమార్థం ఉండేది తెలుసుకుంటారు అందులో కొందరు. భార్య పిల్లలను వదిలి జ్ఞానం కోసం వెళ్లిన బుద్ధుడు ప్రపంచాన్ని గురువు, దేవుడు అయ్యాడు. కానీ ఆ భార్య పిల్లల దృష్టిలో బుద్ధుడు వేరు. సమాజంలో ఉన్న స్థితిని మరచి, ఉన్న భాద్యతలు మరచి భవిష్యత్తుకు ఇతరులను వదిలి వెళ్లడం వల్ల సమాజ

లైఫ్ ఛేంజింగ్ ఇయర్ - 2018

మిత్రువులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రోజు నుండి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. నిజానికి ప్రకృతిలో ఏదీ మారదు. మారాల్సింది మనం. మార్పు రావలసింది మన ఆలోచన విధానంలో. మనం మారితే ప్రపంచం మారుతుంది. మనం మారితే తోటి వారిలో మార్పు వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సిన విషయం ఇది. మనం సమర్థవంతంగా మన టైం ని మేనేజ్ చేసుకోకుండా ఏవో వంకలు వెతుక్కోవటం లోన

మరణం

ఒక మితృడి సోదరి మొన్న సాయంత్రం కాన్సర్ తో మరణించింది. మానసికంగా ఎంతో పరిపక్వత గల మిత్రుడు తన సోదరి పట్ల చాల అట్టాచ్డ్ గా ఉండేవాడు. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం నాకు ఫోన్ చేసి కొంచెం సేపు తనతో ఉండవలసిందిగా కోరాడు. ఎన్నో సంవత్సరాల నుండి మేము ఎన్నో విషయాలు కొన్ని వందల గంటలు చర్చించాము. కానీ నిన్న అతని తో గడిపి మేము డిస్కస్ చేసిన విషయాలు మనిషి జీవితం పట్ల చాల స్ప
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
నిజం