హ్యూమనిజం

హ్యూమనిజం

హ్యూమనిజం జంతువుల వలే కాకుండా మనిషి సహజంగా విలువలతో కూడిన ప్రవర్తన కలిగియుంటాడు, తరువాత సమాజ ప్రభావం వలన చెడుగా మారతాడు అని నమ్ముతుంది. దీనినే #హ్యూమనిస్టిక్ #సైకాలజీ అని కూడా అంటారు. పర్సన్ సెంటర్డ్ థెరపీ, సెల్ఫ్-యాక్షువలైజేషన్ వంటి థెరపీలు హ్యూమనిజంలో భాగాలు.

యాభైవ దశకంలో అబ్రహం మాసలౌ, కార్ల్ రోజర్స్, షార్లెట్ బహెల్ర్ మరియూ కొందరు సైకాలజిస్ట్లు ప్రతిపాదించిన హ్యూమనిజం 1961లో ʹఅమెరికన్ అస్సోసియేషన్ అఫ్ హ్యూమనిస్టిక్ సైకాలజీʹ ఏర్పడింది. ఆ తరువాత అనేక మంది ప్రముఖ సైకాలజిస్ట్లు ఆ సంస్థతో కలసి పనిచేసారు.

హ్యూమనిజంలో ప్రధాన అంశాలు

1) మనిషి దేనినయినా అనుభవ పూర్వకంగా గ్రహిస్తాడు.
2) ఇతరుల అనుభవాల ద్వారాగాని, గ్రంధాల ద్వారా తెలుసుకున్న సమాచారం కన్నా స్వీయ అనుభవం ద్వారా తెలుసుకున్న సమాచారం అతని ప్రవర్తనను బలంగా ప్రభావితం చేస్తుంది.
3) జంతువుల ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా మనుషులను అర్థం చేసుకోవడం సాధ్యపడదు.
4) మనిషికి ప్రధమంగా స్వేచ్ఛ ఉన్నప్పటికీ సామజిక బాధ్యత కలిగిఉంటారు.
5) మనిషి తన ఆలోచనలను సహజంగానే వాస్తవాలకు అన్వయించుకుంటాడు.
6) మనిషి తన సహజతత్వంలో మంచిని కలిగియుంటాడు.
7) ప్రతీ మనిషి యొక్క అనుభవాలు భిన్నంగా ఉంటాయి.

ఎనభై, తొంబై దశకాలలో హ్యూమనిజం రకరకాల మానసిక సమస్యలకు థెరపీగా వాడేవారు. తరువాత దానికున్న పరిధుల వల్ల హ్యూమనిజం క్రమంగా తగ్గిపోయింది.

#HariRaghav

Keywords : humanism, psychology,
(31.08.2019 10:06:26am)

No. of visitors : 1815

Suggested Posts


1 results found !


మానవత్వం లేని ఏ వాదమయినా అది ఉగ్రవాదమే..

ఏ వాదమయినా ఏదో ఒక సందర్భంలో అప్పటి పరిస్థితులను బట్టి వ్యక్తుల ఆలోచనల నుండి పుడుతుంది. ఏవాదం కూడా దానికి అదిగా గాలిలో నుండి పుట్టదు. వాదం ఏదయినా అప్పుడు ఆ వ
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
more..
హ్యూమనిజం