పిల్లల్లో లెర్నడ్ హెల్ప్‌లెస్‌నెస్ ఎందుకు డెవలప్ అవుతుంది?
వ్యక్తి ప్రవర్తన మీద మొదటి ప్రయత్నం యొక్క ఫలితము తదుపరి చేసే ప్రయత్నాల ప్రభావం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు ఒక క్రికెట్ ప్లేయర్ తన ఇంటర్నేషనల్ కెరీర్ లో మొదటి కొన్ని మ్యాచ్ లలో చేసే పరుగులు, లేదా అతను తీసే వికెట్స్ అతనిలో ఎక్కడ లేని ధైర్యాన్ని నింపుతాయి. తరువాతి మ్యాచ్ లలో ఎన్ని ఓటమిలు ఎదురయినా మొదటి మ్యాచ్ లలో పొందిన ధైర్యం అతనిలో ఎక్కువ రోజులు కొనసాగుతుంది. అలాగే మొదటి మ్యాచ్ లలో తరుచుగా ఓటమిల పాలయిన క్రీడాకారుడు తరువాతి మ్యాచ్ లలో ఎన్ని విజయాలు సాధించినా అవి పెద్దగా అతనిలో ధైర్యాన్ని నింపే అవకాశాలు తక్కువ.
విద్యార్థులు లేదా చిన్న పిల్లలు తాము ఏదయినా ఒక విషయం గురించి నేర్చుకునే క్రమంలో మొదటి దశలో ఫలితాలు చాల కీలకమైనవి. ఆ దశలో వారు వ్యతిరేక ఫలితాలను పొందినట్లయితే వారిలో ఆత్మ స్థైర్యం కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కా బట్టి చాలామంది టీచర్స్ చిన్నతనంలో పిల్లలు సరిగా పోటీ పడలేక పోయినా వారికీ మార్కులు ఇచ్చి పాస్ చేస్తూ ఉంటారు. ఒకవేళ అలా వారిని ప్రోత్సహించని స్థితిలో వారు తదుపరి దశలో పోటీలో పాల్గొనకుండానే వైదొలిగే అవకాశాలుంటాయి. దీనినే Learned helplessness అంటారు.
అలాగే వ్యక్తి జీవితంలో అతని బాల్య దశ అనుభవాలు బలమైన ప్రభావాన్ని చూపుతాయి. పుట్టగానే ఎదురయ్యే ప్రతికూల అంశాలు వ్యక్తి పెరిగి పెద్దయ్యాక అతని వ్యక్తిత్వం మీద ప్రభావం చూపుతాయి. అంతే కాకుండా గర్భంలో ఉన్నపుడు ఆ శిశువు గుర్తించగల అనుకూల, ప్రతీకూల పరిస్థితుల ప్రభావం, అలాగే బిడ్డ జన్మించే సమయంలో ఎదుర్కునే పరిస్థితులు (సిజేరియన్ లేదా నార్మల్ డెలివరీ) కూడా వారి వ్యక్తిత్వంలో ప్రభావం చూపే అవకాశాలుంటాయి.
- హరి రాఘవ్
Keywords : psychology, learned helplessness
(04.07.2018 09:58:09am)
No. of visitors : 1163
Suggested Posts
10 results found !
| ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)ఫేస్బుక్ ఓసీడీ (FBOCD) మూడు రకాలుగా ఉంటుంది. ఇందులో #మొదటి రకం వారు తెల్లవారు ఝామున లేచిన వెంటనే ʹగుడ్ మార్నింగ్ʹ అంటూ పోస్ట్ పెట్టడడం తో ప్రారంభమయి అర్థ రాత్రి గుడ్ నైట్ అని పెట్టే వరకు కొనసాగుతుంది. ఈ మధ్యలో |
| నిజం ఆవస్యకతనిజాన్ని తెలుసుకోవడం అవసరమే. కానీ ప్రతీ నిజాన్ని తెలుసుకోవడం వల్ల జీవితం వృధా అవుతుంది. జ్ఞానం అనంతం. మనిషి జీవితం పరిమితం. పరిమిత జీవితకాలంలో చాలా వరకు తనకు తెలియకుండా సమాజ ప్రభావంతో కొట్టుకుపోతాడు. తనకు అర్థమయ్యింది అనుకునే లోపే తను అర్థం చేసుకున్నదంతా తప్పని అర్థమవుతుంది.
మనిషి తన మానసిక జీవితానికి సంబంధం లేని ఏ నిజాన్ని తెలుసుకున్నా అది వృధానే. అంత |
| కెరీర్ʹహరి రాఘవ్ గారు!! మీరెన్ని చెప్పినా మనిషి కెరీర్ కే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనిపిస్తుంది. మీ మాటలను నమ్మి ఒక్క రోజు రెస్ట్ తీసుకున్నా కెరీర్ లో వెనుకబడి పోవడం ఖాయం. మిగిలిన వాళ్ళు ముందుకు వెళ్లి పోతారు. అంతెందుకు మీరు మాత్రం అన్నేసి కౌన్సెలింగ్స్ ఇవ్వడం లేదా? మీకు కూడా కెరీర్ ముఖ్యం కాదా? నా కెందుకో మీరు చెప్పే దానిని పూర్తిగా నమ్మ బుద్ధి కావడం లేదు.ʹ
ʹనమ్ |
| చీమ మెదడులో చేరిన వైరస్చాల కాలం క్రితం ఒక ప్రత్యేకమైన చీమల జాతి ఉండేదట. ఆ జాతి అంతరించి పోవడానికి ఒక అరుదైన వైరస్ కారణం. ఈ వైరస్ కేవలం ఆ చీమల మెదడు ఆధారం గానే జీవించగలదు. అడవిలో నివసించే ఈ చీమలు చాల శక్తివంతమైనవి మరియూ తెలివయినవి కూడా. ఎలా చేరిందో తెలియదు ఆ అరుదైన వైరస్ ఆ చీమల జాతికి చెందిన ఒక చీమ మెదడులోకి చేరుకుంది.
అప్పటి నుండి ఆ వైరస్ ఆ చీమ మెదడును హ్యాండిల్ చెయ్యడం మొదలు |
| వ్యక్తినిజానికి ఈ సమాజంలో మారాల్సింది ఏదయినా ఉంది అంటే అది నేనే (వ్యక్తి). నేను మారితే మొత్తం సమాజం మారుతుంది. నేను మారకుండా సమాజం మారదు. వ్యక్తిగా ఎదగలేని నేను సమాజాన్ని మార్చాలని ప్రయత్నించడం వృధా మరియూ నన్ను నేను చేసుకునే మోసం. |
| జీవితంఆధునిక కాలంలో మనిషి తన జీవితంలో ఎదురయ్యే ఆనందాన్ని అనుభవించడం కన్నా, తను ఆ స్థితికి చేరుకున్నాని ఇతరులకు తెలియజేయడంలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు. అనుకోకుండా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడినా లేదా ఏదైనా విహార యాత్రకు వెళ్ళినా ఆ అందమైన అనుభూతులను ఆస్వాదించ కుండా అక్కడ సెల్ఫీలు ఎలా తీసుకుంటే బాగుంటదో అనే ఆలోచనలే వారి మనస్సులో మొదలవుతాయి. |
| హ్యూమనిజంహ్యూమనిజం జంతువుల వలే కాకుండా మనిషి సహజంగా విలువలతో కూడిన ప్రవర్తన కలిగియుంటాడు, తరువాత సమాజ ప్రభావం వలన చెడుగా మారతాడు అని నమ్ముతుంది. దీనినే #హ్యూమనిస్టిక్ #సైకాలజీ అని కూడా అంటారు. పర్సన్ సెంటర్డ్ థెరపీ, సెల్ఫ్-యాక్షువలైజేషన్ వంటి థెరపీలు హ్యూమనిజంలో భాగాలు.
యాభైవ దశకంలో అబ్రహం మాసలౌ, కార్ల్ రోజర్స్, షార్లెట్ బహెల్ర్ మరియూ కొందరు సైకాలజిస్ట్లు ప్రతిప |
| నేనెవరు?Who am I? | Hari Raghav |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?ఒక వ్యక్తికి ఒక సబ్జెక్టు పట్ల ఇంటరెస్ట్ ఉన్నదీ లేనిదీ ఎలా తెలుస్తుంది? కెరీర్ ఎన్నుకునేటపుడు ఎటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి? ఒకవేళ కెరీర్ మార్చుకోవాల్సి వస్తే ఎటువంటి శ్రద్ధ వహించాలి? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?టీనేజ్ పిల్లలో వచ్చే మానసిక శారీరక మార్పులేంటి? వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? వారితో తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలి? |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..