మానసిక ఆందోళనకు బాల్యానికి సంబంధం ఏంటి?


ఒక వ్యక్తి జీవితంలో తను పెర్ఫర్మ్ చేసే అనేక అంశాల మీద తీవ్రమయిన వ్యతిరేక ప్రభావం చూపించేది అతనిలోని మానసిక ఆందోళన (#ANXIETY). అతను చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, స్నేహితులతో మెలిగే సమయాలలో, కుటుంబ సంబంధాల విషయాలలోనే కాకుండా అతని లేదా ఆమె లైంగిక జీవనాన్ని కూడా ANXIETY ప్రభావితం చేస్తుంది. ఈ ANXIETY ని అధిగమించ లేక అనేక మంది రకరకాల ఉత్ప్రేరకాలు అలవాటు పడుతున్నారు. అందులోకొన్ని డాక్టర్స్ ఇచ్చే మందులయితే మరికొన్ని ఆల్కహాల్ మరియూ ఇతర మత్తు పదార్ధాలు.

అసలు ఈ ANXIETY భారిన ఒక వ్యక్తి ఎందుకు పడతాడు? దానికి అతని బాల్యం ఎలా కారణం అవుతుంది. మన పిల్లలు తమ భవిష్యత్తులో ANXIETY భారిన పడకుండా బ్రతకడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అమాశాల పైన ఈ రోజు 3.30 pm నుండి 4.00 pm వరకు వనిత టీవీ హెల్ప్ లైన్ లో చర్చ. ప్రశ్నలు అడగదలచిన వారు కాల్ చెయ్యాల్సిన నంబర్లు 76600 03698, 9010 2344 77

- హరి రాఘవ్

Keywords : anxiety, psychology, vanitha
(03.07.2018 09:24:38am)

No. of visitors : 1304

Suggested Posts


10 results found !


వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి?

వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి?

సోషల్ మీడియాలో పోకిరీల భారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సోషల్ మీడియాలో పోకిరీల భారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

సైకోథెరపీ అంటే ఏంటి?

#సైకోథెరపీ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది. ఎటువంటి మానసిక సమస్యలకు సైకోథెరపీ అవసరం. సైకోథెరపీకి, కౌన్సిలింగ్ మధ్య తేడా ఏంటి? సైకోథెరపీతో పరిష్కరించాల్సిన మానసిక సమస్యలకు మందులు వాడటం వల్ల వచ్చే దుష్ఫలితాలేంటి?

భార్యభర్తల మధ్య విభేదాలకు కల్చర్ ఎలా కారణమవుతుంది?

వైవాహిక జీవితంలో కులాంతర, మతాంతర, ప్రాంతాంతర అంశాలు ప్రభావితం చేస్తాయా? ఒకవేళ అటువంటి అంశాలుంటే వాటిని ఎలా ఎదుర్కోవాలి? క్రాస్ కల్చర్ మ్యారేజ్ లలో చిన్నచిన్న ఇబ్బందులను సరయిన రీతిలో అర్థం చేసుకోకపోతే ఎలా జీవితాల మీద ప్రభావితం చేసే అవకాశం ఉంది?

కనుపాపను బ్రతికిద్దాం - Part 2

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలపైన వనిత టీవీ లో ప్రత్యేక చర్చ.

కనుపాపను బ్రతికిద్దాం - Part 1

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో చిన్నారులపై పెరుగుతున్న అత్యాచారాలపైన వనిత టీవీ లో ప్రత్యేక చర్చ.

దాచేపల్లిలో 9 ఏండ్ల బాలిక పైన 53 ఏండ్ల వృద్ధుడు అత్యాచార ఘటన

అసలు రేప్ లు ఎందుకు జరుగుతుంటాయి? రేప్ కి లైంగిక వాంఛకు సంబంధం ఉందా? లేదా? ఇది మానసిక రుగ్మధనా? శారీరక రుగ్మధనా? లేక సామాజిక రుగ్మధనా? రేపిస్ట్ మానసిక పరిస్థితి ఏమిటి? అతను ఏమి పొందాలనుకుంటాడు? అది అతను పొందుతున్నడా? స్త్రీ వస్త్రధారణకు రేప్ కు సంభంధం ఉందా? సమాజంలో అట్టడుగు వర్గాల వారే రేప్ చేస్తారా? లేక వారి పైన మాత్రమే చట్టం పనిచేస్తుందా?

హైపోకాండ్రియా | Illness Anxiety Disorder

కొందరు అంతు చిక్కని రోగంతో బాధ పడుతూ ఉంటారు. మెడికల్ టెస్ట్ లలో ఏ విధమైన జబ్బు బయట పడక పోయినా వారు ఏదో ఒక నొప్పితో బాధ పడుతుంటారు. తరుచుగా డాక్టర్స్ ని, హాస్పిటల్స్ ని మార్చినా వారి జబ్బు నయం కాకపోడానికి కారణం ఏంటి?

Insomnia | నిద్రలేమిని ఎదుర్కోవడం ఎలా?

అందరూ తేలికగా తీసుకున్నప్పటికీ నిద్రలేమి ఒక భయంకరమైన సమస్య. ఎన్నో మానసిక శారీరక సమస్యలకు మూలం ఈ నిద్రలేమి. మారిన వర్క్ కల్చర్ నిద్రలేమికి ఒక కారణం అయితే ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా కు అడిక్ట్ అవ్వడం మరొక కారణం. ఇవే కాకుండా నిద్రలేమికి అనేక కారణాలుంటాయి.

కూతురి పెంపకంలో తండ్రి పాత్ర ఎందుకు ముఖ్యమైనది?

ఆడపిల్లల మనస్తత్వం మగవాళ్ల మనస్తత్వానికి భిన్నంగా ఎందుకు ఉంటుంది? ఇరువురి ప్రవర్తనలో తేడాలు కారణాలేంటి? ఆడపిల్లల పెంపకంలో తండ్రి పాత్ర ఏంటి? తండ్రికి దూరంగా పెరిగిన ఆడపిల్లల్లో వచ్చే మానసిక సమస్యలేంటి? అటువంటి వారి పట్ల భర్త ఎటువంటి జాగ్రత్తలు వహించాలి? పెళ్లయ్యాక మగపిల్లలకు రాని మానసిక సమస్యలు ఆడపిల్లలకు రావడానికి కారణమేంటి?
Search Engine

బయలాజికల్ మదర్
ఫేస్బుక్ ఓసీడీ (FBOCD)
నిజం ఆవస్యకత
నిజాలన్నీ అబద్దాలే
కెరీర్
చీమ మెదడులో చేరిన వైరస్
వ్యక్తి
జీవితం
హ్యూమనిజం
నేనెవరు?
PTSD
డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు
రిజర్వేషన్స్
కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది?
టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి?
మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా?
Autism Treatment
మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా?
NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు
టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి?
బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన
పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!!
పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా?
మనుసులో భావాలే కలలుగా వస్తాయా?
కలలు నిజాలు అవుతాయా?
ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్
Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..?
తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా?
టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి?
రెండవ కూతురు
ఏకాగ్రత పెంచుకోవడం ఎలా?
మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా?
ఫ్రీ థింకింగ్
పోరాటమా? బ్రతుకా?
more..
మానసిక