కల్యాణి
ఈ గోండు వనిత చిన్నదే. డిగ్రీ దాకా చదివింది. ఓపెన్ యూనివర్సిటీ లో. తనకు నాలుగు నెలల పాప. భర్త అదే తండాకు చెందిన వాడు. వ్యవసాయం చేస్తాడు.
చిత్రమేమిటంటే ఆమెకు బిడ్డ పుట్టాకే పెళ్లి అయింది. అదేమిటనుకోకండి.
విశ్వాసం పునాదిగా బతికే మనుషుల్లో ఏది ఆలస్యం కాదు, భయమూ లేదు. అవును. నెల తప్పింది. ఇంట్లో చెప్పింది. చూస్తున్నారుగా. వీరే తల్లీదండ్రులు. ఏమనలేదు. మనలా తిట్లు శాపనార్థాలు లేవు. పిల్లవాడు ఒప్పుకుంటాడో లేదో అన్న ఆందోళనా లేదు. నిమ్మళంగా ఐదో నెల కడుపుతో ఈమె తను మనసూ శరీరం పంచుకున్న వాడిని మనువాడింది. సంతోషంగా ఉంది.
ʹభయం వేయలేదా? అతడు ఒప్పుకోకపోతే?ʹ అని అడిగాను.
ఆమె అమాయకంగా చూసింది.
అలా ఆలోచనే రాలేదంది.
ʹమాట ఇస్తే మాటేʹ అంటూ, నమ్మకం, నిజాయితీ, పరిశ్రమ -వీళ్ళ ప్రత్యేకతలుʹ అని రజిత అన్న ఆశ వర్కర్ వివరించి చేబుతూ ఉంటే "అపనమ్మకానికి తావులేని జీవితాల్లో ఏది ఆశ్యర్యంగా ఉండదు. విశేషంగా కానరాదు. అందుకే ఆమెకు నేగటివ్ ఆలోచననే మనసులో మెదలలేదుʹ అనిపించింది.
చదువుకున్నా కూడా తాము తమలాగానే ఉండటం కూడా ఉన్నదా అన్నది ఇంకా చూడాలి.
అంతే కాదు,. నాగరీకులు అంటే చదువు ఉండటం కాదు, విశ్వాసం నశించిన వారేమో అని కూడా అనిపిస్తోంది.
-కందుకూరి రమేష్ బాబు
Keywords : kalyani, tribe, kandukuri ramesh babu
(15.11.2017 02:59:18pm)
No. of visitors : 1259
Suggested Posts
5 results found !
| గొత్తికోయలను మానవ దృక్పధంలో ఆదుకోవాలిప్రకృతిలో సరిహద్దు నాగరిక మానవులు గీసుకున్న ఊహాజనిత రేఖలే తప్ప అవి నిజమయినవి కావు. రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులు కేవలం నాగరిక మానవులకు మాత్రమే ఉంటాయి. పక్షులు, జంతువులు, సెలయేర్లు, నదులకు ఎటువంటి సరిహద్దులు ఉండవు. అలాగే ప్రకృతితో సహజీవనం చేస్తున్న ఆదివాసులకు సరిహద్దుల పేరిట విడదీయటం సరికాదు. సెప్టెంబర్ నెలలో భూపాలపల్లి జిల్లాలో గొత్తికోయల మీద పోలీస |
| ఓ ఆదివాసీని కొట్టి చంపారు..ప్రశ్నించిన వారిపై కాల్పులు జరిపి మరొకరిని చంపేశారుగుజరాత్లోని దాహోద్ జిల్లా జేసావాడా పట్టణ పోలీసులు ఓ దొంగతనం కేసులో చిలకోట అనే గ్రామానికి చెందిన ఓ ఆదివాసీని నిందితుడిగా నిర్ణయించారు. బుధవారంనాడు హుటాహుటిన ఆగ్రామానికి వెళ్ళి అతని సోదరుడైన కమేశ్ గమారా అనే వ్యక్తిని పట్టుకొచ్చారు. ఓ రోజంతా పోలీసులు అతన్ని తీవ్ర చిత్రహింసలపాల్జేశారు. పోలీసుల క్రూరమైన హింసలకు తట్టుకోలేక కమేశ్ చనిపోయాడు. దాంతో ఆ అన్యాయాన్ |
| అమాయక గొత్తి కోయల్ని తరలించొద్దు - హైకోర్టుజయశంకర్ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం జలగలంచ గ్రామంలో నివసిస్తున్న గొత్తి కోయలను అక్కడి నుంచి ఖాళీ చేయించవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. గొత్తి కోయల జీవన విధానా నికి ఇబ్బందులు కల్పించరాదని, వెంటనే వారికి తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశిస్తూ మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసింది. అడవుల్లో నివాసం ఉండేందుకు ఆదివాసీలకు చట్టం వెసులు |
| అమాయక గిరిజనులపై నగరపు వికృతదాడివారంతా అమాయకపు గిరిపుత్రులు. వారంతా ప్రకృతి ఒడిలో స్వచ్ఛమైన నవ్వులు చిందిస్తూ బ్రతికే మానవులు. వారంతా చెట్లు చేమలతో, అడవి జంతువులతో ప్రేమతో కలసి జీవనం సాగిస |
| ఎంత కాలం ఈ రిజర్వేషన్స్..??కొందరు ఆదివాసులకు, దళితులకు, బిసిలకు వేల సంవత్సరాలుగా అన్యాయం జరిగన మాట వాస్తవమే. అందుకు బదులుగా ఇచ్చిన రిజర్వేషన్స్ ఒప్పుకుంటాము కానీ ఎన్ని సంవత్సరాలని ఇస్ |
| డాలర్లు వస్తున్నాయి గాని ఎండ రావడం లేదు |
| కెరీర్ మీద ఇంటరెస్ట్ ఎలా వస్తుంది? |
| టీనేజ్ కి వచ్చిన పిల్లలతో ఎలా ప్రవర్తించాలి? |
| మీ పిల్లలను అనుమానంతో దండిస్తున్నారా? |
| మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్స్ ఇస్తున్నారా? |
| NRI పేరెంట్స్ పిల్లల విషయంలో శ్రద్ధ వహించాల్సిన అంశాలు |
| టీనేజ్ ఆడపిల్లలకు సోషల్ మీడియాలో ఎదురయ్యే ఇబ్బందులేంటి? |
| బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందు తరువాత ప్రవర్తన |
| పిల్లలను కనాలి అనుకున్నపుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? |
| మీ పిల్లల ముందే మీరు పోట్లాడుకుంటున్నారా? జాగ్రత్త!! |
| పిల్లలకు ఆటలను దూరం చేస్తున్నారా? |
| మనుసులో భావాలే కలలుగా వస్తాయా? |
| Love | మనం నిజంగా ప్రేమిస్తున్నామా..? |
| తల్లిదండ్రుల మానసిక సమస్యలు పిల్లలకు వారసత్వంగా వస్తాయా? |
| టీనేజ్ అమ్మాయిలతో పేరెంట్స్ ఎలా మెలగాలి? |
| మనిషి జీవితం జీవించడానికా? శోధించడానికా? |
more..